Mohanbhai Kalyanjibhai Kundariya (BJP)

మోహన్ భాయ్ కళ్యాన్జీ కుందారియా

ఎంపీ., భారతీయ జనతాపార్టీ,
రాజ్ కోట్ పార్లమెంట్ నియోజకవర్గం.,
గుజరాత్.
పుట్టిన తేదీ : సెప్టెంబర్ 6, 1951
పుట్టిన ప్రాంతం : నిచిమండల్, రాజ్ కోట్, గుజరాత్.
విద్యార్హతలు : స్కూల్ ఎడ్యుకేషన్
భార్య పేరు : అమృతబెన్ కుందారియా
పిల్లలు  : 3
అడ్రస్ :
శివమ్ ప్యాలెస్, దర్పణ్ సొసైటీ,
రావపర్ రోడ్, మోర్బీ,
మోర్బీ జిల్లా – 363641,
గుజరాత్.
ప్రస్తుత చిరునామా :
1-బి, మౌలానా ఆజాద్ రోడ్,
న్యూఢిల్లీ  – 110001,
ఫోన్ నెంబర్ : 09825005386
వెబ్ సైట్ :
ఈమెయిల్ :

mk.kundariya@sansad.nic.in 

mk.kundariya@yahoo.com

సోషల్ మీడియా :
పేస్ బుక్ : https://www.facebook.com/MohanKundariya/
ట్విట్టర్ : https://twitter.com/mkundariya
మోహన్ భాయ్ కుందారియా గురించి :
గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన మోహన్ భాయ్ కళ్యాన్జీ కుందారియా సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు.  మొదటినుంచి బీజేపీలోనే ఉన్న కుందారియా  ఐదుసార్లు గుజరాత్ శాసనసభ సభ్యుడిగా పనిచేశారు. స్వతహాగా రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో కుందారియా మంత్రిగా ఉన్నసమయంలో కుందారియా వారి సమస్యలు తీర్చడంలో సఫలం అయ్యారు.  గుజరాత్ లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడీ మంత్రివర్గంలో ముఖ్యవ్యక్తిగా ఉన్నారు కుందారియా.
పర్సనల్ లైఫ్ :
సెప్టెంబర్ 6, 1951లో రాజ్ కోట్ లో జన్మించిన కుందారియా స్కూల్ విద్య వరకే చదువుకున్నారు.  పూర్వికులు వారసత్వంగా ఇచ్చిన వ్యవసాయాన్ని ఆయన నిర్వహించారు.  సామాజిక సేవపై ఆసక్తితో ప్రజలకు సేవ చేశారు.  ఈ సేవాకార్యక్రమాలు బీజేపీకి నచ్చడంతో ఆయనను పార్టీలోకి తీసుకుంది.  1995లో బీజేపీ తరపున శాసనసభ్యుడిగా గెలుపొందారు.
పొలిటికల్ కెరీర్ :
1995 నుంచి డిసెంబర్ 25, 2012 వరకు కుందారియా గుజరాత్ శాసనసభ్యుడిగా పనిచేశారు.
1998-2001 వరకు గుజరా సీట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు.
2001 – 2002, 2011-2012 లో గుజరాత్ రూరల్ డెవలప్ మెంట్ మినిష్టర్ గా పనిచేశారు.
2003 నుంచి 2011 వరకు పంచాయితీరాజ్ కమిటీ,, పబ్లిక్ అకౌంట్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ అఫ్ ఇండస్ట్రీస్ లో సభ్యుడిగా పనిచేశారు.
2014 మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ లోని రాజ్ కోట్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.
సెప్టెంబర్ 1 2014- నవంబర్ 9 2014 వరకు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ష్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.
నవంబర్ 9, 2014 నుంచి ఆగష్టు 27, 2015 వరకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు.
ఆగష్టు 27 2015 నుంచి జులై 5, 2016 వరకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.
సెప్టెంబర్ 1, 2016 నుంచి అక్టోబర్ 18, 2016 వరకు సామాజిక న్యాయం మరియు సాధికారికత కోసం నియమించిన స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు.
అక్టోబర్ 19 నుంచి జలవనరుల కోసం నియమించిన స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s