Smt. Butta Renuka (YSRCP)

శ్రీమతి బుట్టా రేణుక

ఎంపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ,

కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గం,

ఆంధ్రప్రదేశ్.

 

  • పుట్టిన తేదీ : జూన్ 21, 1971,
  • పుట్టిన ప్రాంతం : పత్తికొండ డిస్ట్రిక్ట్, కర్నూలు జిల్లా,
  • తండ్రి పేరు : శ్రీ డి. మధుసూదన్.,
  • తల్లి : జంట డి. నాగమణి,
  • విద్యార్హతలు : అండర్ గ్రాడ్యుయేట్
  • భర్త : బి. శివ నీలకంఠ
  • పిల్లలు : 3 (ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె)

అడ్రస్ :

ప్లాట్ నెంబర్ : 110, రోడ్ నెంబర్ 72, ప్రశాషన్ నగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ – 500033. తెలంగాణ.

 

ప్రస్తుత చిరునామా : 

బి -104, ఎంఎస్ ఫ్లాట్స్, బికెఎస్ మార్గ్, న్యూఢిల్లీ -110001.

 

ఫోన్ నెంబర్ :  (040) 2355-314, 09848644999 ,  09013869935

 

సోషల్ మీడియా : 

 

 

బుట్టా రేణుక గురించి : 

 

కర్నూల్ జిల్లాకు చెందిన బుట్టా రేణుక వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు.  2014 ఎన్నికల్లో కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అత్యధికమైన మెజారిటీతో గెలుపొందిన బుట్టా రేణుక ఆస్తుల విషయంలో కూడా అంతే ఎక్కువగా ఉన్నారు.  ఎన్నికల సమయంలో ఆమె దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆస్తులను 300 కోట్ల రూపాయలుగా చూపించారు.  బుట్టా రేణుక భర్త బుట్టా నీలకంఠ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.  రేణుక కూడా వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతారనే ఊహాగానాలు వచ్చినప్పటికీ అవి నిజం కాదని తేలింది.

 

పర్సనల్ లైఫ్ :

 

బుట్టా రేణుక జూన్ 21, 1991 లో కర్నూల్ జిల్లాలోని పత్తికొండలో జన్మించారు.  బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొందారు.  వ్యాపారరంగంలో బిజీగా ఉంటూనే రేణుక అటు సామాజిక కార్యక్రమాల్లో సైతం చురుగ్గా ఉండేవారు.  ఫిబ్రవరి 7, 1988 లో రేణుక బుట్టా నీలకంఠను వివాహం చేసుకున్నారు.  వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.  మానసిక వికలాంగులను ప్రోత్సహించడం, వారికి కావలసిన సహాయ సహకారాలు అందించడం చేస్తుంటారు.  హెచ్ఐవి బాధిత పిల్లలను ఆదుకోవడంలో బుట్టా రేణుక ఎప్పుడు ముందుంటారు.  ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడం కోసం రేణుక అనేక కార్యక్రమాలు చేపట్టారు.  ఖాళీ సమయాల్లో సుడోకు ఆడుతుంటారు.

 

పొలిటికల్ లైఫ్ : 

  • 2014 మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బుట్టా రేణుక వైకాపా తరపున కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై 44,131 ఓట్ల మెజారిటీ గెలుపొందారు. తొలిసారి పోటీ చేసి విజయం సాధించడం విశేషం.
  • సెప్టెంబర్ 1, 2014 నుంచి మహిళా సాధికారత కమిటీలో సభ్యురాలు.
  • గ్రామీణాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో సభ్యురాలు
  • మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో  సభ్యురాలు.
  • సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు జనరల్ బాడీలో సభ్యురాలిగా ఉన్నారు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s