Smt. Gummadi Sandhya Rani (TDP)

శ్రీమతి. గుమ్మడి సంధ్యా రాణి

తెలుగుదేశం పార్టీ, ఎమ్మెల్సీ.,

విజయనగరం,

ఆంధ్రప్రదేశ్.

  • పుట్టిన తేదీ : మార్చి 15, 1973
  • తండ్రి : శ్రీ జన్ని ముత్యాలు
  • పుట్టిన ప్రాంతం :విజయనగరం
  • విద్యార్హతలు : బి.ఎస్.సి (ఎం.ఆర్. మహిళ కళాశాల, విజయనగరం), టి.టి.సి (డి.ఐ.ఈ.టి. కాలేజీ, విజయనగరం)
  • భర్త పేరు : జయ కుమార్ (సీనియర్ మేనేజర్ ఆపరేషన్స్ ఐ.టి.ఈ.ఎస్)
  • పిల్లలు : ఇద్దరు . పృద్వి, ప్రణతి
  • వృత్తి : రాజకీయాలు

అడ్రస్ :

16-22, తెలుగు స్ట్రీట్, సాలూరు, విజయనగరం.

ఫోన్ నెంబర్ : 9491699633

సోషల్ మీడియా : 

సంధ్యారాణి గురించి : 

గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకురాలు.  విజయనగరం జిల్లాలో మంచి పేరున్న నేత. ప్రస్తుతం ఎమ్మెల్సిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున విజయనగరం జిల్లాలో ఆమె ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

పర్సనల్ లైఫ్ :

బిఎస్సి వరకు చదువుకున్న సంధ్యారాణి జయకుమార్ ను వివాహం చేసుకున్నారు.  ఒకవైపు ఇంటివ్యవహారం.. మరోవైపు రాజకీయాలు రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెచ్చిన రాజకీయ ప్రముఖుల్లో సంధ్యారాణి కూడా ఒకరు.

పొలిటికల్ కెరీర్ :

  • సంధ్యారాణి చదువు పూర్తి చేసిన తరువాత రాజకీయాల్లోకి వచ్చారు.  రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషించారు.
  • 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజక వర్గం నుంచి పోటీ చేశారు.  అయితే, ఆ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో 14,970 ఓట్ల మెజారితో ఓడిపోయారు.
  • 1999 తరువాత ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు.  అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు.  పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమయంలో కూడా ఆమె పార్టీతోనే ఉండటంతో.. పార్టీ ఆమెకు 2015లో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది.  ఎమ్మెల్యేల తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించారు.
  • తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను, చంద్రబాబు పధకాలను జిల్లాలో ప్రచారం చేస్తున్నారు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s