Sri. Chevireddi Bhaskar Reddy (YSRCP)

శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 

ఎమ్మెల్యే, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ,
చంద్రగిరి నియోజక వర్గం,
చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
  • పుట్టిన తేదీ : 04/06/1963
  • పుట్టిన ప్రాంతం : తుమ్ములగుంట, తిరుపతి
  • తండ్రి : శ్రీ సి సుబ్రహ్మణ్యం
  • విద్యార్హతలు : ఎం.ఏ., బి.ఎల్., పి.హెచ్.డి
  • వృత్తి: పాలిటిక్స్
  • భార్య : శ్రీమతి లక్ష్మి కాంతమ్మ
  • పిల్లలు : ఇద్దరు
అడ్రస్ : 
డోర్ నెంబర్ : 1-4, తుమ్మలగుంట విలేజ్, తిరుపతి మండలం, చిత్తూరు జిల్లా.
ఫోన్ నెంబర్స్ :  9676699999; 9849545556
సోషల్ మీడియా : 
చెవిరెడ్డి గురించి : 
చెవిరెడ్డి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే.  మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.  గతంలో కాంగ్రెస్ పార్టీతో మంచి అనుబంధం ఉంది.  వైఎస్సాఆర్ కుటుంబానికి సన్నిహితుడు.  వైఎస్ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు.  చదువుకునే రోజుల్లో స్టూడెంట్ లీడర్ గా అనేక సంవత్సరాలు పనిచేశారు. చంద్రగిరి నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా పెట్టుకున్నారు.
పర్సనల్ లైఫ్ : 
1973 లో జన్మించిన చెవిరెడ్డి పి.హెచ్.డి చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర అనే విషయంపై ఆయన రీసెర్చ్ చేశారు.  ఈ అంశంపై ఆయనకు డాక్టరేట్ లభించింది.  శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలో పలు స్టూడెంట్ యూనియన్స్ కు ఆయన లీడర్ గా ఉన్నారు. నాయకత్వ  లక్షణాలు ఉండటంతో పలువురి ద్వారా చెవిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ కు పరిచయం అయ్యారు.  వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా చెవిరెడ్డి గుర్తింపబడ్డారు.  చెవిరెడ్డికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.  చెవిరెడ్డి తుమ్ములగుంట గ్రామంలో పెద్దల పేరుమీద ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు.  గ్రామంలో కల్యాణ మండపం నిర్మించి పేద ప్రజలు పెళ్ళిళ్ళు చేసుకునేందుకు తోడ్పడ్డారు.  గ్రామంలో వినాయక చవితిరోజు మట్టి వినాయక ప్రతిమలను పంచిపెట్టి పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు.
పొలిటికల్ కెరీర్ : 
  • 2001-2006 వరకు జెడ్.పి.టి.సి మెంబర్ గా పనిచేశారు.
  • 2007-2010 వరకు తుడా (TUDA) చైర్మన్ గా పనిచేశారు.
  • 2007-2009 వరకు టిటిడి ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఉన్నారు.
  • 2014 మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చెవిరెడ్డి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రగిరి నియోజక వర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s