Smt. Vantala Rajeswari Devi

శ్రీమతి వంతల రాజేశ్వరి దేవి, 

రంపచోడవరం (ఎస్టీ) నియోజక వర్గం,
తూర్పుగోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్.
  • పుట్టిన తేదీ : జులై 10, 1981
  • పుట్టిన ప్రాంతం : దాకోడు గ్రామం, అడ్డతీగల మండలం, తూర్పుగోదావరి జిల్లా.
  • తండ్రి : శ్రీ కొండబాబు
  • విద్యార్హతలు : ఐదొవ తరగతి
  • భర్త : శ్రీ ఎస్ బాబు
  • వృత్తి : వ్యవసాయం, రాజకీయాలు
  • పిల్లలు : ఇద్దరు (గాయత్రీదేవి, ఆదిదుర్గా రెడ్డి)
అడ్రస్ : 
దాకొండ గ్రామం, అడ్డతీగల మండలం, తూర్పుగోదావరి జిల్లా.
మల్లవరం గ్రామం, అడ్డతీగల మండలం,, తూర్పుగోదావరి జిల్లా.
ప్రస్తుత చిరునామా :
క్వార్టర్ నెంబర్ : 147, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్,
ఆదర్శ్ నగర్, హిల్ ఫోర్ట్,
హైదరాబాద్.
ఫోన్ నెంబర్స్ : 9180309291; 9441882646; 08865200222
సోషల్ మీడియా : 
రాజేశ్వరి గురించి : 
రాజేశ్వరి రంపచోడవరం వంటి వెనకబడిన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.  వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి పోటీ చేసి విజయంసాధించారు.  స్కూల్ విద్యావరకే చదువుకున్నా.. తండ్రి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆమెకు రాజకీయంగా కొంత అనుభవం లభించింది.  తండ్రి మరణం తరువాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.
పర్సనల్ లైఫ్ : 
1981 దాకొండ గ్రామంలో జన్మించిన వంతల రాజేశ్వరి 7 వ తరగతి వరకు చదువుకున్నట్టు ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ ను బట్టి తెలుస్తుంది.  1994 లో రాజేశ్వరి అడ్డతీగలలోని జెడ్పీ హైస్కూల్ లో 7 తరగతి చదువుకున్నారు.  2000 వ సంవత్సరంలో శ్యామ్ బాబు తో వివాహం జరిగింది.  వివాహం అనంతరం ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.  తండ్రి మరణం తరువాత కాంగ్రెస్ పార్టీ ఎంపిపి గా పోటీ చేసే అవకాశం కల్పించింది.
పొలిటికల్ కెరీర్ : 
2000-2005 వరకు అడ్డతీగల ఎంపిపిగా పనిచేశారు.
2009 వ సంవత్సరంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2014 మీ నెలలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై 8,222 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s