Results: Final Verdict of Five States

 

 

Uttara Pradesh  leading  Win Total
BJP  0 325    325/403
SP+Congress 0  54    49/403
BSP  0  19    14 /403
Others 0  5    3 /403
Goa Leading win Total
BJP 0  14       14/40
Congress 0  19      19 /40
AAP  –  –      0 /40
Others 0  7      7 /40
Punjab  Leading Win Total
BJP 0  18     18 /117
Congress 0  77     77 /117
AAP 0  20      20 /117
Others  –  2       2 /117
Uttarakhand Leading Win Total
BJP 1  56      56  /70
Congress  0  11      11 /70
BSP  –  –         /70
Others 0  2        2 /70
Manipur Leading Win Total
BJP 0  21    21  /60
Congress  0  28     28  /60
Others 0  11     11 /60

ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఐదు రాష్ట్రాల్లో 153 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.  పంజాబ్ లో 53, గోవాలో 2, ఉత్తరప్రదేశ్ 75, ఉత్తరాఖండ్ లో 15, మణిపూర్ లో 12 కేంద్రాలు ఉన్నాయి.

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి.   ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు తరువాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది.  ఇక దేశ  రాజకీయాలకు కీలకమైన ఉత్తరప్రదేశ్ కు సైతం ఎన్నికలు ముగిసాయి.  ఉత్తరప్రదేశ్ లో త్రిముఖ పోటీ ఉంటుంది  అనుకుంటే.. ముందస్తు సర్వేల ప్రకారం ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల రిజల్ట్ భారతీయ జనతాపార్టీకి అనుకూలంగా వస్తుంది అనే సంకేతాలు వెలువడుతున్నాయి.  ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 4 చోట్ల విజయం సాధిస్తుందని సర్వేలు చెప్తున్నాయి.  మరి సర్వేల ఫలితాలు నిజం ఆవుతాయా కావా మరి కాసేపట్లోనే తేలిపోతుంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s