Dr. Kodela Shiva Prasada Rao (MLA)

డాక్టర్ శ్రీ  కోడెల శివప్రసాదరావు,

ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ,
సత్తెనపల్లి నియోజక వర్గం
ఆంధ్రప్రదేశ్.
పుట్టిన తేదీ : మే 2, 1947.
పుట్టిన ప్రాంతం : నరసరావుపేట
తండ్రి : సంజీవయ్య
విద్యార్హతలు : ఎంబిబిఎస్, ఎంఎస్
వృత్తి : వైద్యులు
భార్య పేరు : శ్రీమతి శశికళ
పిల్లలు : ముగ్గురు (విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ)
అడ్రస్ :
డోర్ నెంబర్ : 2-15-56/14, రాజాగారి కోట, నరసరావుపేట -522601
 గుంటూరు జిల్లా.
ప్రసుత చిరునామా :
హౌస్ నెంబర్ : 8-2-293/82,
ప్లాట్ నెంబర్ : 146 సి,
స్ట్రీట్ : 10, రోడ్ నెంబర్ : 72, ప్రశాంత్ నగర్, జూబ్లీహిల్స్,  హైదరాబాద్.

ఫోన్ నెంబర్  :  9848005923;

సోషల్ మీడియా :

ఇమెయిల్ : kodeladr@gmail.com

పేస్ బుక్ : https://www.facebook.com/Dr.kodela/?fref=ts

ట్విట్టర్:

కోడెల గురించి :

శ్రీ కోడెల శివప్రసాదరావు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా పనిచేస్తున్నారు.  గత ఎన్నికల వరకు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజక వర్గానికి ప్రతినిత్యం వహించిన కోడెల 2014 లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజక వర్గానికి ప్రతినిత్యం వహించారు.  సత్తెనపల్లి నుంచి పోటీ చేయడం ఆయనకు ఇదే మొదటిసారి.  శ్రీ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి డాక్టర్ కోడెల తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు.  1983 నుంచి 1999 వరకు వరసగా 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  రామారావు, చంద్రబాబు ప్రభుత్వంలో హోమ్, వైద్య, పంచాయితీరాజ్, మేజర్ ఇరిగేషన్ వంటి పలు శాఖల మంత్రిగా పనిచేశారు.

పర్సనల్ లైఫ్ :

కండ్లకుంట గ్రామంలో 1947 వ సంవత్సరంలో జన్మించిన కోడెల ఎంబిబిస్, ఎంఎస్ వరకు చదువుకున్నారు.  నరసరావుపేటలో హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు.  1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరి మొదటిసారిగా ఆయన నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  ఒకవైపు ఎమ్మెల్యేగా బిజీగా ఉంటూనే.. మరోవైపు ప్రజలకు వైద్యం అందించేవారు.  కోడెల భార్య శశికళ గృహిణి కాగా, వీరికి ముగ్గురు పిల్లలు ముగ్గురు కూడా డాక్టర్ వృత్తిలోనే ఉన్నారు.

పొలిటికల్ కెరీర్ :

1983 లో తెలుగుదేశం పార్టీ తరపున నరసరావుపేట నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

1983 నుంచి 1999 వరకు వరసగా ఐదుసార్లు ఆయన విజయం సాధించారు.

1987-88 వరకు హోమ్ శాఖామంత్రిగా పనిచేశారు.

1996 – 1997 వరకు మేజర్ ఇరిగేషన్ శాఖామంత్రిగా పనిచేశారు.

1997-1999 వరకు పంచాయితీరాజ్ శాఖామంత్రిగా పనిచేశారు.

2014 మే నెలలో జరిగిన ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లి నియోజక వర్గం నుంచి పోటీచేసి వైకాపా అభ్యర్థిపై 924 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

20-06-2014 నుంచి శ్రీ కోడెల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేస్తున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s