Smt Ajmeera Rekha Naik (TRS MLA)

page

శ్రీమతి అజ్మీరా రేఖ,

ఎమ్మెల్యే., టిఆర్ఎస్ పార్టీ.,

ఖానాపూర్ (ఎస్టీ) నియోజకవర్గం. 

అడ్రెస్ :

హౌస్ నెంబర్ : 13-124, విద్యానగర్ రాజీవనగర్, ఖానాపూర్, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ. 

ప్రస్తుత చిరునామా : 

 హౌస్ నెంబర్ : 7-1-623/69, బాపూనగర్, ఎస్ఆర్ నగర్,, 

హైదరాబాద్ జిల్లా, తెలంగాణ. 

ఫోన్ నెంబర్ : 9000236888; 9949420666

అజ్మీరా గురించి : 

అజ్మీరా రేఖ చిన్న తనం నుంచి సోషల్ యాక్టివిటీస్ లో చురుగ్గా ఉండేవారు.  ఎంఏ, ఎల్ఎల్బి చేసిన రేఖ టిఆర్ఎస్ పార్టీలో చురుకైన పాత్రను పోషించింది.  2009 లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ ఛరిష్మా కారణంగా ఓడిపోయింది.  కాగా, 2014 లో టిఆర్ఎస్ పార్టీ తరపున ఖానాపూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించింది. 

బాల్యం : 

అజ్మీరా శ్రీ కె శంకర్ చౌహాన్, శ్రీమతి శ్యామలా దంపతులకు ఫిబ్రవరి 19, 1994 లో జన్మించారు.  హైదరాబాద్ లో పుట్టి పెరిగింది.  రాష్ట్రంలో మంచి పేరు పొందిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఆమె చదువుకుంది.  చదువులోనూ, అటు సోషల్ కార్యక్రమాల్లోనూ అజ్మీరా చురుగ్గా ఉండేవారు.  తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు గోర్మాతి (లంబాడి) భాషల్లో ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది.  

కెరీర్ : 

బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి స్కూల్ విద్యను పూర్తిచేశారు. 

ఎంఏ, ఎల్ఎల్బి ని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు. 

లంబాడీలలో చైతన్యం కోసం అవేర్ బంజారా ఆర్గనైజేషన్ ను నడుపుతున్నారు. 

ఏఆర్ఎస్ గ్రూప్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ను సంస్థలకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 

పొలిటికల్ కెరీర్ : 

ఆసిఫాబాద్ జెడ్ పిటిసి మెంబర్ గా ఎంపిక నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. 

2009లో టిఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలైంది. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అజ్మీరా చురుకైన పాత్రను పోషించారు.  ఉద్యమ సమయంలో ఆమె చేసిన కృషికి మెచ్చిన పార్టీ ఖానాపూర్ (ఎస్టీ) నియోజక వర్గం నుంచి 2014లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది.  

2014 లో జరిగిన ఎన్నికల్లో అజ్మీరా రేఖ సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రితేష్ రాథోడ్ పై 30వేల మెజారితో విజయం సాధించింది.  

పర్సనల్ లైఫ్ :

అజ్మీరా రేఖ నాయక్ కు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.  అజ్మీరా భర్తపేరు శ్యామ్ నాయక్.  

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s