Ponguleti Srinivas Reddy (TRS)

photo
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (టి.ఆర్.ఎస్)
ఎంపీ, ఖమ్మం,
తెలంగాణ.
పుట్టిన తేదీ : నవంబర్ 4, 1965 (04/11/1965) (నారాయణపురం, ఖమ్మం జిల్లా)
తండ్రి  : పొంగులేటి రాఘవ రెడ్డి
తల్లి : పొంగులేటి స్వరాజ్యం
విద్యార్హతలు : బి.ఏ (ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓపెన్ )
ఇమెయిల్ : psrysr2112@gmail.com
ఫోన్ నెంబర్స్ : 09866076546
పొంగులేటి గురించి :
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఖమ్మం ఎంపీగా ఉన్నారు.  తెలంగాణకు చెందిన పొంగులేటి కాంగ్రెస్ నుంచి వైస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో చేరారు.  కొంతకాలం తెలంగాణ వైకాపా అధ్యక్షుడిగా ఉన్న పొంగులేటి.. ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.  అనంతరం జరిగిన కొన్ని పరిణామాల కారణంగా పొంగులేటి టి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.
కుటుంబ వివరాలు:
మే 8, 1992 లో పొంగులేటి మాధురితో వివాహం జరిగింది.  వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
విద్యాబ్యాసం :
1984 లో కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ ను పూర్తి చేశారు.
బి.ఏ విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి నుంచి ఓపెన్ సిస్టం లో పూర్తి చేశారు.
రాజకీయరంగ ప్రవేశం :
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేశారు.  కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎదుగుతూ వచ్చారు.
రాజకీయ విజయాలు :
2014 మే నెలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైకాపా తరపున ఖమ్మం నుంచి పోటీ చేసి నామా నాగేశ్వర రావు పై 11,974 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
సెప్టెంబర్ 1, 2014 నుంచి రవాణా, పర్యాటక, సంస్కృతి శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 
 
ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 
 
అభివృద్ధి కార్యక్రమాలు : 
 
వైకాపా నాయకుడిగా ఉన్నసమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 
 
రోడ్లు, మురుగునీరు సమస్య, వైద్య సదుపాయాల కల్పనపై ఆయన దృష్టి సారించారు.  
 
సామాజిక కార్యక్రమాలు : 
 
కార్యకర్తల్లో చైత్యం తీసుకొచ్చారు. 
 
ఉద్యమం సమయంలో ఉద్యమంలో పాల్గొన్నారు. 
 
ఆశయాలు : 
 
వైకాపా నుంచి టిఆర్.ఎస్ పార్టీ లో చేరిన పొంగులేటి.. పార్టీ అప్పటించిన బాధ్యతలను తూచా తప్పకుండా అమలు చేయడం. 
 
నియోజక వర్గం అభివృద్ధి. 
 
సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించడం.  
 
అడ్రస్ : 
 
8-2-293 / 82 / ఎ / 222 / ఎ,
RD. నం 17, జూబ్లీ హిల్స్,
హైదరాబాద్-500033, తెలంగాణ
ప్రస్తుత చిరునామా :
185, దక్షిణ అవెన్యూ,
న్యూఢిల్లీ 110011
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s