పవన్ కోసం జగన్ ఎత్తులు 

pawan and jagan
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 2014 లో తెలుగుదేశం, బీజేపీ కి సపోర్ట్ చేసి.. ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ఓటమికి ప్రధాన కారణమైన జనసేనను తమవైపు తిప్పుకోవడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  ఒకవైపు జగన్ కేంద్రంలోని బీజేపీతో దగ్గరవుతూ.. రాష్ట్రంలో పవన్ ను దగ్గర  చేసుకోవాలని చూస్తున్నారు.  ఇందులో భాగంగానే కేంద్రంలో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి తమ మద్దతు ఉంటుందని జగన్ ఇప్పటికే ప్రకటించారు.
మరోవైపు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని ప్రజల్లోకి వెళ్తూ.. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని వాదిస్తూ.. జగన్ దూసుకుపోతున్నారు.  ఇక ఇటీవలే పవన్ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలసిందే అని నినదిస్తున్నారు.  ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.  ప్రత్యేక హోదాపై ఏ పార్టీతోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పవన్ ఇప్పటికే ప్రకటించారు.  దీంతో పవన్ ను తమవైపు తిప్పుకోవడానికి వైకాపా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.  మరి జగన్ ఎత్తులు ఫలిస్తాయా లేదా.. చూద్దాం.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s