Sri. Chittem Ram Mohan Reddy (TRS)

Ram mohan Reddy
శ్రీ చిట్టెం రామ్ మోహన్ రెడ్డి.,
ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ,
మక్తల్ నియోజక వర్గం,
తండ్రి : శ్రీ చిట్టెం నర్సి రెడ్డి.
పుట్టిన తేదీ :
పుట్టిన ప్రాంతం : మక్తల్
విద్యార్హతలు : బి.కామ్.,
భార్య పేరు : శ్రీమతి సుచరిత
పిల్లలు వారి వివారాలు :
వృత్తి : వ్యవసాయం.
అడ్రస్ :
హౌస్ నెంబర్ : 5-216, బాపూజీ నగర్, మక్తల్, మహబూబ్ నగర్ జిల్లా,
తెలంగాణ.
ప్రస్తుత చిరునామా :
హౌస్ నెంబర్ : 8-2-293/82/JIII, ప్లాట్ నెంబర్ 509/K, రోడ్ నెంబర్ 86, జూబ్లీహిల్స్, బ్రాంచ్ III, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్ నెంబర్ : 9440014941900039000904023550099; 0850283636
వెబ్ సైట్ :
ఈమెయిల్ : chittem666@gmail.com
సోషల్ మీడియా :
ట్విట్టర్ :
చిట్టెం రామ్ మోహన్ రెడ్డి గురించి :
చిట్టెం రామ్ మోహన్ రెడ్డి స్వతహగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి.  మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చిట్టెం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాదించారు.  మక్తల్ నియోజక వర్గంలో మచ్చలేని వ్య్తకిగా చిట్టెం పేరు తెచ్చుకున్నారు.
పర్సనల్ లైఫ్ :
మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించిన చిట్టెం రామ్ మోహన్ రెడ్డి.. బికాం వరకు చదువుకున్నారు.  బీకామ్ డిగ్రీని హైదరాబాద్ లోని బద్రుకా కాలేజీ నుంచి పూర్తి చేశారు.  వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టి కొంతకాలం వ్యవసాయం చేశారు.  స్వతగాహ వ్యవసాయదారుడు కావడంతో తనకు తెలిసిన మెళుకువలను తోటి రైతులకు తెలియజేసి..వారికి సహాయ సహకారాలు అందించారు.  చిట్టెం కు భార్య కుమారుడు ఉన్నారు.
పొలిటికల్ కెరీర్ :
డిసెంబర్ 15, 2005 లో జరిగిన ఉప ఎన్నికల్లో చిట్టెం రామ్ మోహన్ రెడ్డి మక్తల్ నుంచి విజయం సాధించారు.  డిసెంబర్ 2005 నుంచి 2009 వరకు ఆయన ఎమ్మెల్యే గా ఉన్నారు.
2009 సార్వత్రిక ఎన్నికల్లో చిట్టెం మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజక వర్గం నుంచి కాంగ్రే పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మక్తల్ నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థిపై 10027 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు.
ఎమ్మెల్యేగా గెలుపొందాక కొంతకాలం కాంగ్రెస్ లోనే కొనసాగారు.  అయితే, తన నియోజక వర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి, ఏప్రిల్ 4, 2016 లో తెలంగాణ సిఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.  చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని మక్తల్ నియోజక వర్గంలో ప్రారంభించి దాదాపు 100 చెరువులకు జలకళ తీసుకొచ్చారు.  మక్తల్ నియోజక వర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఆయన చేస్తున్న కృషి అమోఘమైంది.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s