Sri Kamakhya Prasad (BJP)

Kamakhya_prasad_tasa

శ్రీ కమాఖ్య ప్రసాద్

ఎంపీ, భారతీయ జనతాపార్టీ,
జోహ్రాట్, అస్సాం,

పుట్టిన తేదీ: జూన్ 1, 1975

పుట్టిన ప్రాంతం : జోర్హాట్ (అస్సాం)

తండ్రి : లేట్ దేరాం తస
విద్యార్హతలు : ఎంఏ (పొలిటికల్ సైన్స్)

వృత్తి : వ్యవసాయం, బిజినెస్

అడ్రస్ :

హతిగర్హ్ టీ ఎస్టేట్,
జోర్హాట్ ఇంజనీరింగ్ కాలేజీ పోస్ట్,
జోర్హాట్, అస్సాం – 785007.

ప్రస్తుత చిరునామా :

ఫ్లాట్ నెంబర్ 70, సౌత్ అవెన్యూ,
న్యూఢిల్లీ – 110011.

ఫోన్ నెంబర్స్ :
09435053199, 09854168084(M)
Tels. : (011) 23794816, 23794815, 09013869956 (M)
సోషల్ మీడియా :

ఇమెయిల్ : kamakhyatsa@gmail.com

పేస్ బుక్ : https://www.facebook.com/kamakhyaprasadtasa2016/?ref=page_internal

ట్విట్టర్ :

కామఖ్య గురించి :

కామఖ్య అస్సాం బీజేపీ లో అనేక కీలకమైన పదవులు అలంకరించారు. అస్సాంలో స్టూడెంట్ లీడర్ నుంచి పార్టీలో ఉన్నారు. విశ్వవిద్యాలయం లో స్టూడెంట్స్ సమస్యలపై పోరాటం చేయడంలోను, వారికి సమస్యలు తీర్చడంలో కామఖ్య కృషి చేశారు. బీజేపీలో చేరాక.. స్టూడెంట్స్ లీడర్ బాధ్యతను ఆయనకు అప్పగించింది. దానిని విజయవంతంగా నిర్వహించడంతో కామఖ్య బీజేపీలో ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు జోర్హాట్ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

పర్సనల్ లైఫ్ :

1975 వ సంవత్సరంలో జన్మించిన కామఖ్య జోర్హాట్ విశ్వవిద్యాలయంలో ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలో స్టూడెంట్ లీడర్ గా ఉన్నారు. టీ కార్మికుల సంఘం నాయకుడిగా ఆయన పనిచేశారు. పదిమందితో కలిసి పనిచేయడం అంటే ఇష్టపడే కామఖ్య తక్కువ కాలంలోనే అస్సాంలో మంచిపేరు తెచ్చుకున్నారు.

పొలిటికల్ కెరీర్ :

1995-2003 వరకు అస్సామ్ టీ ట్రైబ్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ కు జనరల్ సెక్రటరీ గా పనిచేశారు. 1993-1994 లో దిరుగర్హ్ విశ్వవిద్యాలయం కోర్ట్ సభ్యుడిగా ఉన్నారు. అస్సాం సాహిత్య సభకు కన్వీనర్ గా పనిచేశారు. 2005 నుంచి 2010 వరకు భారతీయ జనతాపార్టీ అస్సాం టీ సెల్ కు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పనిచేశారు. 2013 నుంచి బీజీపీ అస్సాం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 2014 మే నెలలో జరిగిన ఎన్నికల్లో జోర్హాట్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 1,02,420 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s