పవన్ కోసం జగన్ ఎత్తులు 

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 2014 లో తెలుగుదేశం, బీజేపీ కి సపోర్ట్ చేసి.. ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ఓటమికి ప్రధాన కారణమైన జనసేనను తమవైపు తిప్పుకోవడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  ఒకవైపు జగన్ కేంద్రంలోని బీజేపీతో దగ్గరవుతూ.. రాష్ట్రంలో పవన్ ను దగ్గర  చేసుకోవాలని చూస్తున్నారు.  ఇందులో భాగంగానే కేంద్రంలో … Continue reading  పవన్ కోసం జగన్ ఎత్తులు 

Sri. Gokaraju Gangaraju(BJP)

శ్రీ గోకరాజు గంగరాజు ఎంపీ, భారతీయ జనతాపార్టీ నరసాపూర్ పార్లమెంట్ నియోజక వర్గం, ఆంధ్రప్రదేశ్. పుట్టిన తేదీ : జూన్ 14, 1948 పుట్టిన ప్రాంతం : కాసవరం, పశ్చిమ గోదావరి. తండ్రి పేరు : గోకరాజు రంగరాజు విద్యార్హతలు : బి.ఫార్మసీ వృత్తి : బిజినెస్ భార్య : శ్రీమతి లైలా గోకరాజు పిల్లలు … Continue reading Sri. Gokaraju Gangaraju(BJP)