How BJP stong in South States

బీజేపీకి అసలైన పరీక్ష.. వెంకయ్య క్రియాశీల రాజకీయాల్లో లేకపోవడం బీజేపీకి లాభమా.. నష్టమా.. ? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏమిటి.. ? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కటి కాబోతున్నారా..? ఇద్దరు కలిసి సమస్యలపై పోరాటం చేస్తే.. కేంద్రం దిగివస్తుందా..? బీజేపీ అసలైన పరీక్షను ఎదుర్కోబోతోంది.  ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ.. ఇటు దక్షిణాదిన … Continue reading How BJP stong in South States

Sri Kamakhya Prasad (BJP)

శ్రీ కమాఖ్య ప్రసాద్ ఎంపీ, భారతీయ జనతాపార్టీ, జోహ్రాట్, అస్సాం, పుట్టిన తేదీ: జూన్ 1, 1975 పుట్టిన ప్రాంతం : జోర్హాట్ (అస్సాం) తండ్రి : లేట్ దేరాం తస విద్యార్హతలు : ఎంఏ (పొలిటికల్ సైన్స్) వృత్తి : వ్యవసాయం, బిజినెస్ అడ్రస్ : హతిగర్హ్ టీ ఎస్టేట్, జోర్హాట్ ఇంజనీరింగ్ కాలేజీ … Continue reading Sri Kamakhya Prasad (BJP)

Know about Modi and Yogi

మోడీ, యోగిల గురించి మీకేం తెలుసు..? భారత ప్రధాని మోడీ ఎంత మందిని ప్రభావితం చేసారో లెక్కలేదు.  మోడీ తన వాక్చాతుర్యంతో.. తనదైన ఛలోక్తులతో అందరిని ఆకట్టుకుంటున్నారు.  పని విషయంలో కూడా మోడీ అంతే దూకుడుగా ఉంటున్నాడు.  ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.  భారత ప్రధానిగా మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే అందుకు ఉదాహరణ. … Continue reading Know about Modi and Yogi