BJP leads in Karnataka Elections

  కన్నడ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా సాగుతున్నాయి.  కౌటింగ్ ప్రారంభమైన కొద్ది సేపటి వరకు కాంగ్రెస్ పార్టి ఆధిక్యంలో కొనసాగింది.  అప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న పార్టీ, తిరిగి పుంజుకొని ఆధ్యిక్యంలో కొనసాగుతోంది.  100 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పార్టీ మరికొన్ని చోట్ల లీడింగ్ లో ఉన్నది.  కన్నడనాట హాంగ్ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తున్న సమయంలో ఎలాంటి ఫలితాలు వెలువడుతాయో మరికొద్ది సేపట్లోనే తేలిపోతుంది. Advertisements Continue reading BJP leads in Karnataka Elections

Sri. Chevireddy Bhaskar Reddy

శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  ఎమ్మెల్యే, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ, చంద్రగిరి నియోజక వర్గం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. పుట్టిన తేదీ : 04/06/1963 పుట్టిన ప్రాంతం : తుమ్ములగుంట, తిరుపతి తండ్రి : శ్రీ సి సుబ్రహ్మణ్యం విద్యార్హతలు : ఎం.ఏ., బి.ఎల్., పి.హెచ్.డి వృత్తి: పాలిటిక్స్ భార్య : శ్రీమతి లక్ష్మి కాంతమ్మ పిల్లలు : ఇద్దరు అడ్రస్ : డోర్ నెంబర్ : 1-4, తుమ్మలగుంట విలేజ్, తిరుపతి మండలం, చిత్తూరు జిల్లా. ఫోన్ నెంబర్స్ : 9676699999; 9849545556 సోషల్ మీడియా : ఇమెయిల్ : chandragiri285mla@ap.gov.in పేస్ బుక్ : https://www.facebook.com/chevireddy.bhaskarreddy.90 ట్విట్టర్ : https://twitter.com/bhaskarreddyc చెవిరెడ్డి గురించి : చెవిరెడ్డి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే.  మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.  గతంలో కాంగ్రెస్ పార్టీతో మంచి అనుబంధం ఉంది.  వైఎస్సాఆర్ కుటుంబానికి సన్నిహితుడు.  వైఎస్ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు.  చదువుకునే … Continue reading Sri. Chevireddy Bhaskar Reddy

ఓటర్ల గాలి ఎటువైపో..!

ఓటర్ల గాలి ఎటువైపో..!  ఎలాగైతేనేం ఎటువంటి ఉద్రిక్తకరమైన సంఘటనలు చోటుచేసుకోకుండా మూడో దశ పోలింగ్ సజావుగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 12 జిల్లాల్లో 69 స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.  826 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 25 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ … Continue reading ఓటర్ల గాలి ఎటువైపో..!