రెండాకులు – మూడు ముక్కలు  

  ఒకరు కష్టపడి సంపాదిస్తే.. వేరే ఎవరో దానిని అనుభవించారట.  కొంతకాలం తరువాత విభేదాలు వచ్చి.. విశాలమైన సామ్రాజ్యాన్ని ముక్కలు చేసి పంచుకోవడంతో.. ఐదు వేళ్ళు కాస్త.. విడిపోయాయి.  దీంతో బలహీనమైన, ముక్కలైన రాజ్యాలను శతృరాజులు ఈజీగా ఆక్రమించుకున్నారు.  కలిసిఉన్నప్పుడు బలంగా ఉన్న రాజ్యం కాస్త, శత్రుదేశాల వశమైంది.  ఇది ఒక కథే.. కానీ, తమిళనాడు … Continue reading రెండాకులు – మూడు ముక్కలు  

హీట్ పెంచుతున్న ఎగ్జిట్ పోల్స్ 

  ఐదు రాష్ట్రాల ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. నేడుఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ లోని రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి.  ఈ ఉపఎన్నికలతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు సంపూర్ణంగా ముగిశాయి.  ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే.. ఎగ్జిట్ పోల్స్ తమ ఫలితాలను వెల్లడించాయి.  ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం.. పంజాబ్ మినహా, గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, … Continue reading హీట్ పెంచుతున్న ఎగ్జిట్ పోల్స్ 

BMC Results 2017

  ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు 21 వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.  227 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఉదయం 10 గంటల నుంచి వెలువడే అవకాశం ఉంది.  కౌంటింగ్ 10 గంటల నుంచి ప్రారంభమౌతుంది.  ఇక ముందస్తు అంచనాల ప్రకారం బీజేపీ, శివసేనల మధ్య ప్రధానమైన పోటీ ఉన్నట్టు … Continue reading BMC Results 2017

ముంబై ఎన్నికలు ప్రశాంతం – పోలింగ్ కేంద్రాల వద్ద తారల సందడి 

దేశంలోనే అత్యంత ధనవంతమైన కార్పొరేషన్ గా ముద్రపడ్డ బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బి.ఎం.సి) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.  227 స్థానాలకు పోలింగ్ జరిగింది.  ఉదయం 7:30 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి  బారులు తీరారు.  బీజేపీ, … Continue reading ముంబై ఎన్నికలు ప్రశాంతం – పోలింగ్ కేంద్రాల వద్ద తారల సందడి 

UP Third Phase Elections Updates

ముగిసిన మూడోదశ పోలింగ్ ఉత్తరప్రదేశ్ లో మూడోదశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.  12 జిల్లాల్లో 69 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎక్కడా ఎటువంటి ఉద్రిక్తకరమైన సంఘటనలు చోటు చేసుకోలేదు.  ఇక పూర్తి స్థాయిలో ఎంత పోలింగ్ జరిగింది అనే విషయం రాత్రి 7 గంటల సమయంలో ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. సాయంత్రం 3 గంటల వరకు … Continue reading UP Third Phase Elections Updates