మార్షల్ షూటింగ్ కంప్లీట్

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగా అభయ్ హీరోగా  పరిచయమవుతొన్న చిత్రం “మార్షల్”. ఏ వి ఎల్  ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో  అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్ గా నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని. త్వరలో  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. దర్శకుడు జై … Continue reading మార్షల్ షూటింగ్ కంప్లీట్

విజయాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న బాపినీడు

గుట్ట బాపీనీడు చౌదరి.. అంటే పెద్దగా ఎవరికీ తెలియదు.  అదే విజయ బాపినీడు అంటే హా.. గ్యాంగ్ లీడర్ దర్శకుడు అని టక్కున చెప్పేస్తారు.  సెప్టెంబర్ 22, 1936లో పశ్చిమగోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించిన బాపినీడు, ఏలూరులో చదువుకునే రోజుల్లో సినిమాపై మక్కువ ఏర్పడింది.  చదువు పూర్తైన వెంటనే.. విజయ అనే మ్యాగజైన్ లో … Continue reading విజయాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న బాపినీడు

ఆర్ఆర్ఆర్ ను రాజమౌళి ఇలా ప్లాన్ చేస్తున్నాడు..!!

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే.  రామ్ చరణ్ కు సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తున్నారు.  రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా చేస్తున్న ఈ సినిమా కథ విషయంగానే, హీరోయిన్లు ఎవరు అనే విషయంగానే బయటకు రాకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాను ఇండియా … Continue reading ఆర్ఆర్ఆర్ ను రాజమౌళి ఇలా ప్లాన్ చేస్తున్నాడు..!!

ఈ సినిమాతో కాజల్ తిరిగి..!!

కలువకళ్ల కాజల్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలాకాలం అయ్యింది.  మగధీర వంటి హిట్ అందుకున్న ఈ భామ మరలా అలాంటి హిట్ కోసం ట్రై చేస్తోంది.  కెరీర్లో చాలా హిట్ సినిమాలు చేసినా.. మిత్రవంద వంటి పాత్ర చేయలేదు.  కెరీర్ స్టార్టింగ్ లో చేసిన పాత్ర కావడంతో అందరికి గుర్తుండిపోయింది.  చందమామ వంటి బెస్ట్ హిట్ … Continue reading ఈ సినిమాతో కాజల్ తిరిగి..!!

అనుష్క ఎలా మారిపోయిందో చూశారా..?

అనుష్క శెట్టి సూపర్ సినిమాతో సూపర్ గా ఎంట్రీ ఇచ్చినా.. అరుంధతి సినిమాతో టాలీవుడ్ లో టాప్ పోసిషన్ లోకి వెళ్ళింది.  రీసెంట్ గా ప్రభాస్ తో బాహుబలి సీరీస్ చేసిన తరువాత అనుష్క జాతీయ స్థాయిలో ఫేమ్ అయింది.  ఒకవైపు మిగతా హీరోలతో సినిమాలు చేస్తూనే…మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది.  … Continue reading అనుష్క ఎలా మారిపోయిందో చూశారా..?

రామ్ చరణ్ కు బిగ్ సుర్ప్రైజ్ ఇవ్వబోతున్న రాజమౌళి..!!

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్.  రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేగంగా జరుగుతున్నది.  చరణ్ కు సంబంధించిన సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు.  ఇందులో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.  చరణ్ ఇంట్రో ఫైట్స్ ను చిత్రీకరిస్తున్నారట. ఇదిలా ఉంటె, ఈ … Continue reading రామ్ చరణ్ కు బిగ్ సుర్ప్రైజ్ ఇవ్వబోతున్న రాజమౌళి..!!

మౌనమేలనోయి…

ఒక మనిషి కథను చెప్పాలంటే ఆ మనిషి గురించి పూర్తిగా తెలిసి ఉండాలి.  మనిషి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి.  అది సహజం.  మంచితనం ఉంటుంది.. అలాగే మనిషిలో రెండో కోణంలో చేదు కలిగించే చెడుతత్వం ఉంటుంది.  అందుకే ఒక మనిషి గురించి చెప్పేటప్పుడు రెండు కోణాల్లో ఆలోచించి చెప్పగలగాలి.  మహోన్నత వ్యక్తుల జీవిత చరిత్రల … Continue reading మౌనమేలనోయి…

గ్లామర్ @ సోషల్

గ్లామర్ ప్రపంచంలో ఒకప్పుడు ఎదగాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది.  అవకాశాల కోసం ఫోటోలు పట్టుకొని ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది.  తిరిగి తిరిగి అలసిపోయాడమే కానీ, అవకాశాల మాత్రం వస్తాయని అనుకోకూడదు.  కాలం మారింది.  టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.  ఇలా రావడం చాలా మంచి పరిణామమని చెప్పాలి.  గ్లామర్ ప్రపంచంలో ఎదగాలి అనుకునేవారికి … Continue reading గ్లామర్ @ సోషల్

వాలంటైన్స్ డే స్పెష‌ల్ గా “లక్ష్మీస్ ఎన్టీఆర్” ట్రైల‌ర్ విడుద‌ల 

వాలంటైన్స్ డే స్పెష‌ల్ గా కుట్రపూరితమైన ప్రేమ‌క‌థ‌ను చూపించ‌బోతున్న ఆర్జీవి. ప‌దవులు పోయినా, ప్రాణాలు పోయినా, అయిన వారు వద్దూ వద్దన్నా ల‌క్ష్మి పార్వ‌తి చేయి వ‌ద‌ల‌ని ఎన్టీఆర్ ప్రేమ‌, అనే క‌థ ను వాలంటైన్స్ డే సంద‌ర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ రూపం లో ఒక బండరాయి విసరబోతున్నాడు ఆర్జీవి.. “ఇది కుటుంబ … Continue reading వాలంటైన్స్ డే స్పెష‌ల్ గా “లక్ష్మీస్ ఎన్టీఆర్” ట్రైల‌ర్ విడుద‌ల 

రాజ్ కందుకూరి చేతుల మీదుగా ‘నీ కోసం’ మొదలయ్యే ఇలా ఎలా  పాట విడుదల. 

ప్రేమ కథలకు సీజన్ ఉండదు. మనసు పెట్టి చేసిన కథలు ప్రేక్షకుల మనసును గెలుచుకుంటాయి. ఆ నమ్మకాన్ని కలిగిస్తున్న సినిమా నీకోసం.  ట్రెండ్ కు తగ్గట్టుగా అప్డేట్ అవుతూ దర్శకులు కూడా ఈ కథలను నవతరానికి నచ్చేలా రాస్తున్నారు తీస్తున్నారు. అలా న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నీ కోసం’.  రెండు జంటల … Continue reading రాజ్ కందుకూరి చేతుల మీదుగా ‘నీ కోసం’ మొదలయ్యే ఇలా ఎలా  పాట విడుదల. 

మిస్టర్ అండ్ మిసెస్ టీజర్ కి అద్భుతమైన స్పందన

యూత్ పుల్ సినిమాలకు ఎప్పుడూ అటెన్షన్  ఉంటుంది.  మిస్టర్ అండ్ మిసెస్ టీజర్ కి అలాంటి స్పందనే లభిస్తుంది.  యూత్ కి సెల్పీ వీడియోలు తీసుకోవడం, ప్రతి మూమెంట్ ని కాప్చర్ చేద్దామనుకోవడం ఒక అలవాటుగా మారింది. అలాంటి అలవాటు ఇద్దరి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పింది అనే కథాంశంతో యువ దర్శకుడు అశోక్ రెడ్డి … Continue reading మిస్టర్ అండ్ మిసెస్ టీజర్ కి అద్భుతమైన స్పందన

ఈ నెల 11న “నాగకన్య” టీజర్ లాంచ్

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు. జంబో సినిమాస్ బ్యానర్ పై ఏ. శ్రీధర్ నిర్మాతగా ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కించారు. కాగా… ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ గా వరలక్ష్మి శరత్ కుమార్, రెండో లుక్ గా లక్ష్మి … Continue reading ఈ నెల 11న “నాగకన్య” టీజర్ లాంచ్