రివ్యూ: గల్లీ బాయ్

నటీనటులు: రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌, కల్కీ కొచ్లిన్‌, విజయ్‌ రాజ్‌, విజయ్‌ వర్మ తదితరులు సంగీతం: శంకర్- ఎహసాన్- లాయ్ సినిమాటోగ్రఫీ: జే ఓజా నిర్మాణ సంస్థ: ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, టైగర్‌ బేబీ ప్రొడక్షన్స్‌ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జోయా అక్తర్‌ రణ్వీర్ సింగ్, అలియా భట్ లు మంచి టాలెంట్ ఉన్న నటులు.  అందులో … Continue reading రివ్యూ: గల్లీ బాయ్

మార్షల్ షూటింగ్ కంప్లీట్

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగా అభయ్ హీరోగా  పరిచయమవుతొన్న చిత్రం “మార్షల్”. ఏ వి ఎల్  ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో  అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్ గా నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని. త్వరలో  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. దర్శకుడు జై … Continue reading మార్షల్ షూటింగ్ కంప్లీట్

ఇంటర్వ్యూ: విషయమంతా ఆ 4 లెటర్స్ లోనే – ఏ రఘురాజ్

 ‘క‌లుసుకోవాల‌ని’ చిత్రంతో తెలుగు  ప్రేక్షకుల మ‌న‌సు  గెలుచుకున్న దర్శకుడు ఆర్‌. రఘురాజ్‌.  తొలి సినిమాతోనే సక్సెస్‌ సాధించిన ఈ దర్శకుడు  సాంకేతికంగా తెలుసుకోవల‌సినది ఇంకెంతో ఉందని విదేశాల్లో పలు  శాఖల్లో శిక్షణ తీసుకుని  దర్శకుడుగా తనను తాను మరింత మెరుగు పరుచుకున్నారు.  ఆ తర్వాత తమిళ్‌, కన్నడలో ప‌లు  విజయవంతమైన చిత్రాల‌ను డైరక్ట్‌ చేసి మళ్లీ … Continue reading ఇంటర్వ్యూ: విషయమంతా ఆ 4 లెటర్స్ లోనే – ఏ రఘురాజ్

విజయాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న బాపినీడు

గుట్ట బాపీనీడు చౌదరి.. అంటే పెద్దగా ఎవరికీ తెలియదు.  అదే విజయ బాపినీడు అంటే హా.. గ్యాంగ్ లీడర్ దర్శకుడు అని టక్కున చెప్పేస్తారు.  సెప్టెంబర్ 22, 1936లో పశ్చిమగోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించిన బాపినీడు, ఏలూరులో చదువుకునే రోజుల్లో సినిమాపై మక్కువ ఏర్పడింది.  చదువు పూర్తైన వెంటనే.. విజయ అనే మ్యాగజైన్ లో … Continue reading విజయాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న బాపినీడు

ఆర్ఆర్ఆర్ ను రాజమౌళి ఇలా ప్లాన్ చేస్తున్నాడు..!!

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే.  రామ్ చరణ్ కు సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తున్నారు.  రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా చేస్తున్న ఈ సినిమా కథ విషయంగానే, హీరోయిన్లు ఎవరు అనే విషయంగానే బయటకు రాకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాను ఇండియా … Continue reading ఆర్ఆర్ఆర్ ను రాజమౌళి ఇలా ప్లాన్ చేస్తున్నాడు..!!

ఈ సినిమాతో కాజల్ తిరిగి..!!

కలువకళ్ల కాజల్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలాకాలం అయ్యింది.  మగధీర వంటి హిట్ అందుకున్న ఈ భామ మరలా అలాంటి హిట్ కోసం ట్రై చేస్తోంది.  కెరీర్లో చాలా హిట్ సినిమాలు చేసినా.. మిత్రవంద వంటి పాత్ర చేయలేదు.  కెరీర్ స్టార్టింగ్ లో చేసిన పాత్ర కావడంతో అందరికి గుర్తుండిపోయింది.  చందమామ వంటి బెస్ట్ హిట్ … Continue reading ఈ సినిమాతో కాజల్ తిరిగి..!!

అనుష్క ఎలా మారిపోయిందో చూశారా..?

అనుష్క శెట్టి సూపర్ సినిమాతో సూపర్ గా ఎంట్రీ ఇచ్చినా.. అరుంధతి సినిమాతో టాలీవుడ్ లో టాప్ పోసిషన్ లోకి వెళ్ళింది.  రీసెంట్ గా ప్రభాస్ తో బాహుబలి సీరీస్ చేసిన తరువాత అనుష్క జాతీయ స్థాయిలో ఫేమ్ అయింది.  ఒకవైపు మిగతా హీరోలతో సినిమాలు చేస్తూనే…మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది.  … Continue reading అనుష్క ఎలా మారిపోయిందో చూశారా..?

రామ్ చరణ్ కు బిగ్ సుర్ప్రైజ్ ఇవ్వబోతున్న రాజమౌళి..!!

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్.  రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేగంగా జరుగుతున్నది.  చరణ్ కు సంబంధించిన సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు.  ఇందులో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.  చరణ్ ఇంట్రో ఫైట్స్ ను చిత్రీకరిస్తున్నారట. ఇదిలా ఉంటె, ఈ … Continue reading రామ్ చరణ్ కు బిగ్ సుర్ప్రైజ్ ఇవ్వబోతున్న రాజమౌళి..!!

జగనా… పవనా…ఫిబ్రవరి 13 తరువాత నిర్ణయం

తెలుగుదేశం పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ప్రస్తుతం హాట్ హాట్ గా జరుగుతున్న చర్చ ఇదే. తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు కొందరు నాలుగు రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారన్న రూమర్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 13న తోట త్రిమూర్తులు కుమారుడు వివాహానికి కాపు ఎమ్మెల్యేలు అందరూ హాజరు కానున్నారు. అలాగే ముద్రగడ … Continue reading జగనా… పవనా…ఫిబ్రవరి 13 తరువాత నిర్ణయం