ఒక్క ఓటు ఖరీదు కోటి రూపాయలా..?

ఎన్నికలు వస్తున్నాయి అంటే నేతల హడావుడి మొదలౌతుంది.  అందులో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికలకు ముందు విజిలెన్స్ సిబ్బంది ఎంత డబ్బును పట్టుకున్నా.. వాళ్లకు తెలియకుండా కళ్లుగప్పి ఓటర్లకు నోటు పంచుతూనే ఉంటారు.  ఓటు ఖరీదు ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది.  100 నుంచి మొదలయ్యి 50 వేలు లక్ష వరకు ఉంటుంది.  ఈ ఎన్నికల సమయంలోనే … Continue reading ఒక్క ఓటు ఖరీదు కోటి రూపాయలా..?

ఈ సిరా చుక్క ఎక్కడ తయారవుతుందో తెలుసా..?

ఎన్నికలు వస్తున్నాయి అంటే.. ఈవీయం మిషిన్లతో పాటు సిరా కూడా అవసరం అవుతుంది.  దొంగ ఓట్లు వేయకుండా ఉండేదుకు.. సిరా చుక్కను వేలిపై వేస్తారు. ఇలా వేలిపై వేసిన సిరా చుక్క 72 నుంచి 96 గంటల వరకు ఉంటుంది.  ఈ సిరా ఎక్కడ తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా…? ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఎన్నికలు జరిగినా … Continue reading ఈ సిరా చుక్క ఎక్కడ తయారవుతుందో తెలుసా..?

BJP Concentration on Karnataka Elections

                       భాజపా భవిత్యం కన్నడ ఫలితాలను బట్టే ఉంటుందా..? ఆరు నెలల క్రితం వరకు బీజేపీని, ప్రధాని మోడీని ఎదిరించి మాట్లాడే వ్యక్తులు ఎక్కడ కనిపించలేదు.  అయితే, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల తరువాత, బీజేపీ … Continue reading BJP Concentration on Karnataka Elections

Know about Modi and Yogi

మోడీ, యోగిల గురించి మీకేం తెలుసు..? భారత ప్రధాని మోడీ ఎంత మందిని ప్రభావితం చేసారో లెక్కలేదు.  మోడీ తన వాక్చాతుర్యంతో.. తనదైన ఛలోక్తులతో అందరిని ఆకట్టుకుంటున్నారు.  పని విషయంలో కూడా మోడీ అంతే దూకుడుగా ఉంటున్నాడు.  ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.  భారత ప్రధానిగా మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే అందుకు ఉదాహరణ. … Continue reading Know about Modi and Yogi

హీట్ పెంచుతున్న ఎగ్జిట్ పోల్స్ 

  ఐదు రాష్ట్రాల ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. నేడుఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ లోని రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి.  ఈ ఉపఎన్నికలతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు సంపూర్ణంగా ముగిశాయి.  ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే.. ఎగ్జిట్ పోల్స్ తమ ఫలితాలను వెల్లడించాయి.  ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం.. పంజాబ్ మినహా, గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, … Continue reading హీట్ పెంచుతున్న ఎగ్జిట్ పోల్స్ 

ఓటర్ల గాలి ఎటువైపో..!

ఓటర్ల గాలి ఎటువైపో..!  ఎలాగైతేనేం ఎటువంటి ఉద్రిక్తకరమైన సంఘటనలు చోటుచేసుకోకుండా మూడో దశ పోలింగ్ సజావుగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 12 జిల్లాల్లో 69 స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.  826 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 25 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ … Continue reading ఓటర్ల గాలి ఎటువైపో..!